గాంధీ ఆస్పత్రి నుంచి కరోనా రోగి పరార్! రా ష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుండగా.. కరోనా రోగులతో కొత్త చిక్కులు వస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి.. ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. హైదరాబాద్‌లో ఇది కలకలం రేపుతోంది. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్ష… April 06, 2020 • Reddy K K
వనపర్తి ఘటనలో షాకింగ్ ట్విస్టు.. పార్ట్-2 వీడియో వైరల్ జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఘర్షణ ఆ పోలీస్ సస్పెన్షన్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే. ఘర్షణ జరిగిన వెంటనే ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో అది మంత్రి కేటీఆర్ దృష్టిలో పడింది. ఆయన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రానికి కానిస్టేబుల్‌పై వేటు పడింది. అంతేకాక, వనపర్తి … April 06, 2020 • Reddy K K
లైట్లన్నీ ఆపేస్తే పవర్ గ్రిడ్ కుప్పకూలుతుందా? లోడింగ్ సేఫ్టీ టెక్నిక్స్ ఇవే.. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ప్రజలంతా విద్యుత్ లైట్లను ఆపేస్తే పవర్ గ్రిడ్‌పై లోడ్ పెరిగిపోయి అది కుప్పకూలుతుందని వాదనలు సామాజిక మాధ్యమాల్లో బాగా వ్యాప్తి చెందుతున్నాయి. శుక్రవారం ఉదయం ప్రధాని వీడియో సందేశం పూర్తయిన కాసేపటికే ఇలాంటి వదంతులు వందల సంఖ్యలో ప… April 06, 2020 • Reddy K K
షాకింగ్! తెలంగాణలో 332కు చేరిన కరోనా కేసులు.. ఒక్కరోజే 62 తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకే రోజులో రాష్ట్రంలో 62 కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో 332 కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ రాత్రి పది గంటల సమయంలో హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 32 మంది పూర్తిగా కోలుకున్నట్లుగ… April 06, 2020 • Reddy K K
జబర్దస్త్‌లో ఆమె మహానటి.. ఎమ్మెల్యే రోజాపై నన్నపనేని సెటైర్లు ఏపీఐఐసీ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జబర్దస్త్‌లో రోజా మహానటని.. నిజజీవితంలోనూ చాలా అద్భుతంగా నటిస్తోందంటూ ఎద్దేవా చేశారు. జై అమరావతి అనాలని రైతులు అడ్డుకుంటే.. రోజా డీజీపీకి ఫోన్ చేసిందనని విరుచుకుపడ్డారు.… February 20, 2020 • Reddy K K